Pages

Friday, 10 May 2013

చిన్నపిల్లలు బిందెలను కొడుతుంటే పెద్దలు తిట్టేదేందుకో చెప్పగలరా?




గుడిలో గంట దేవునికి మేలుకొలుపు. 

శంఖానాదం  విజయానికి గుర్తు. 

ధనుష్టంకారం  సమరోత్సవానికి  పిలుపు.

రెండు చేతులు కలిపి కొడితే అద్భుతానికి  గుర్తు. 

      అదే బిందెల మీద కొడితే దెయ్యాలకి  ఆహ్వానం  

పలికినట్లవుతుంది.