Pages

Wednesday, 8 May 2013

కంటి వ్యాదులున్న వారు వెండి కంచంలో ఆహరం తినటం మంచిదంటారు. నిజమా?





ఆర్థికంగా అవకాశం లేకపోయినా కనీసం వివాహమైన 

తరువాత  నుంచి లేదా వయసు దాటాక వెండి 

కంచంలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల  నేత్రాలకు 

చలువ  చేస్తుంది. జఠరాగ్ని  పెరుగుతుంది.

    అన్ని వైద్య శాస్రాలు వెండిని కంటికి సంబంధించిన 

మందుల  తయారీలో వాడతారు.  వెండి కంటికి , 

ఒంటికి , పంటికి ఎంతో మేలు చేస్తుంది.