సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Tuesday, 7 May 2013
ఎలాంటి ధనం ముందు తరాలకి అందదు?
అన్యాయముగా, అధర్మంగా సంపాదించినది.
అబద్దాలు చెప్పడం ద్వార , దౌర్జన్యం చేయడం ద్వార సంపాదించినది.
వడ్డీల మీద సంపాదించినది.
స్రీలను అడ్డం పెట్టుకొని సంపాదించినది.
ప్రాపకం ద్వార, ఒత్తిడి ద్వార అర్హత లేకుండా సంపాదించినది.
పక్కవారి తెలివితేటలను తమ మేధాస్సుగా చూపించి సంపాదించినది.