Pages

Friday, 17 May 2013

భార్యను దగ్గరికి తీసుకున్నప్పుడు కనులు తెరిచి ఉంచాలా? మూసి ఉంచాలా?

తన్మయత్వంతో, ఆనందంగా, సిగ్గుగా కనులు 

మూసుకునేది స్రీ .   

పురుషుడు కనులు తెరిచి భార్యను చూస్తూనే తన 

శృంగారాన్ని 

ప్రదర్శించాలి. పురుషుడు కనులు మూసుకుంటే అనేక 

ఆలోచనలు 

అతన్ని ఏదోరకంగా ఇబ్బంది పెడుతూ పరిపూర్ణ 

సుఖాన్ని పొందలేడు. 

చిరు వెలుగులో మాత్రమే ఇరువురు గడపండి.