Pages

Friday, 17 May 2013

దీర్ఘయుష్మంతునిగా భర్త ఉండాలంటే?

'నక్షత్రాణి చ సర్వాణి  యజ్ఞాశ్చైవ పృదక్పధక్  

అశ్విన్యా మశ్వినా విష్టాయ  దీర్ఘయుర్జాయతే నరః '  

అశ్విని నక్షత్రమందు అశ్విని దేవతలను పూజించాలి. 

రుగ్మతలతో భాదపడేవారు, పీడింపబడేవారు  

తొందరగా ఉపశమనాన్ని పొందగలరు.