Pages

Friday, 17 May 2013

పెరుగన్నంలో అరటిపండు ఎందుకు తినకూడదని పెద్దలు అంటారు?

పెరుగు మలబద్దకాన్ని పెంచుతుంది. అరటి పండు 

కూడా  మలబద్దకాన్ని పెంచుతుంది. అలా రెండు 

కలిస్తే ఉదరసంబంధ   సమస్యలోస్తాయి. మిగలపండిన 

అరటి పండు జీర్ణశక్తిని పెంచుతుందని, పెరుగుతో కలిపి 

తినకూడదు.