సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Wednesday, 8 May 2013
మనిషి చేసే తప్పొప్పులు శరీరానికే అయినప్పుడు అత్మకే దోషం అంటదు కదా ?
నిజమే. కానీ ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరో శరీరం చూసుకోవాలిగా. మనిషి తన శరీరం ద్వార చేసే పనుల ద్వార ఆత్మను కుళ్ళేలా చేస్తాడు. అలా కుళ్ళిన ఆత్మ కుళ్ళిన పదార్థాలు గల శరీరంలోనే మరో జన్మ ద్వార ప్రవేశిస్తుంది. అంతేగాని మహొన్నతమైన మానవ జన్మగా మాత్రం కాదు.