సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Wednesday, 8 May 2013
మునులు, స్వామిజిలు, అయ్యప్పలు శుచిగా స్నానాదికాలు పూర్తయ్యాక విభూతి ధరిస్తారు. దీనికి ఆధ్యాత్మిక భావనతో పాటు మరేదన్న కారణం వుందా?
తెల్లవారుజామునే చన్నీళ్ళస్నానం ఆరోగ్యంతో పాటు విపరీతమైన చలిని శరీరానికి అందిస్తుంది. విభూతి రాసుకోవడంతో కొంత చలి నుంచి మినహాయింపు పొందవచ్చు.