Pages

Wednesday, 8 May 2013

ఇంట్లో పిచ్చుక గూళ్ళు పెడితే మంచిదేనా?




ఐదు యజ్ఞాలలో భూత యజ్ఞం కూడా ఒకటి. అంటే 

పశుపక్షదులకు  ఆహారాన్ని వేయటం. యజ్ఞం 

చేసినంత ఫలం. వాటికి నివాసం కల్పించటము 

పుణ్యమే.  వాటిని కదల్చరాదు. ఏమాత్రం 

భంగపరిచరదు.