Pages

Wednesday, 8 May 2013

మైలలో ఉంటే దేవుణ్ణి ద్యానించవచ్చా ?




భగవంతుని నామస్మరణ మనసును నిర్మలం 

చేస్తుంది. ఆ  సమయంలో మైల వున్నా భగవంతుని 

నామస్మరణం చేయడం ద్వారా స్వామి కి మైల 

సోకదు. నిరభ్యంతరంగా దైవస్మరణ చేసుకోవచ్చు. 

అయితే పూజ మందిరాన్ని గాని, సంబందిత పాత్రలను 

గాని తాకరాదు. నామస్మరణకు ఎటువంటి దోషం 

లేదని ధర్మ శాస్త్రం సెలవిస్తోంది