Pages

Friday, 3 May 2013

ధనుర్మాసంలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు?



ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు  పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ , పూలతో అలంకరించి పూజిస్తారు.
             లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను  ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది.  నిత్యం ముగ్గులు వేయడం వలన స్రీలకు   మంచి వ్యాయామము  కూడా కలుగుతుంది.