Pages

Friday, 3 May 2013

ఏ దేవాలయాలు ఏ దిశగా వుంటాయి?


పరమేశ్వరుని ఆలయం ఈశాన్య దిశలోనూ ,  

వైకుంఠవాసుడు శ్రీమహావిష్ణువు దేవాలయం  పశ్చిమ 

దిశలోనూ ,  సకల జీవకోటికి అన్నప్రదాత  

సూర్యభగవానుడి ఆలయం  తూర్పు దిశగా ,  

దుర్గాదేవి అమ్మవారి ఆలయం  ఉత్తరం వైపుగా , అదే 

బ్రహ్మ ఆలయం  నిర్మిస్తే నగర మధ్య భాగంలో 

ఉంటుంది.