Pages

Friday, 3 May 2013

ఆత్మ ఎలా ఉంటుంది?





తామర మొగ్గ ఆకారం లో  ఉండే   మన హృదయంలో 

వరికంకి గింజంత  చిన్నదిగా , సన్నగా , దివ్య కాంతితో  

పసుపచ్చ  వర్ణంతో  అణువంతగా మహొజ్వలంగా  

వెలిగిపోతుందని  మంత్ర పుష్పంలోని శ్లోకం  ఆధారంగా  

తెలుస్తోంది.