రాత్రి నిద్రించునప్పుడు శరీరంలోని అవయవాలన్నీ
పూర్తీ విశ్రాంతి తీసుకుంటాయి. ధ్వని పేటిక కూడా
శరీరం తో పాటు ఎంతో శ్రమ పడుతుది. మనతో పాటు
ఆది విశ్రాంతి తీసుకుంటుంది. ఒక్కసారి మనం లేచిన
, ధ్వని పేటిక సంసిద్దతగా ఉండదు. అందుకే మౌన ,
ధ్యాన , జపం ద్వారా దాన్ని ఉత్తెజపరచాలి.