Pages

Wednesday, 22 May 2013

ఋషులు కమండలంలోని నీళ్ళు చల్లి శపిస్తుంటారు. ఎందుకు?




ఎంతటి శక్తినైన ఇమడ్చుకోగల  శక్తి కలవి ఈ భువి పైన 

మూడే.  అవి జలము, విభూది , రుద్రాక్ష.  మునులు 

తమ తపశ్శక్తిని  కమండలంలోని జలంలో 

ఉంచుతారు. 

      అందుకే ఆగ్రహమొచ్చిన ,  వరమివ్వదలచినా 

కమండలంలోని తమ తపః శక్తి అనే జలాన్ని 

చల్లుతారు. జలంలోని పుణ్య శక్తి వల్ల  వారన్నది  

అక్షరాలా  జరుగుతుంది.