సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Wednesday, 22 May 2013
ఎన్ని యజ్ఞాలు చేసిన పోనీ పాపాలు ఏవి?
పరుల ధనాన్ని చేజిక్కించుకున్నవారికి , పరాయివాని భార్యని ఆశించి పొందిన వానికి , ఇంటి యజమాని లేదా పెద్దలు లేనప్పుడు పిల్లలకి చెందాల్సిన ఆస్తిని కాజేసినవారికి శ్రద్దాదులు పెట్టిన , ఎన్ని దానాలిచ్చిన వారి పాపాలు నశించవు . ఆ పాపాలకి శిక్ష పైలోకాల్లోను , ఇక్కడ అనుభవించాల్సిందే.