Pages

Tuesday, 21 May 2013

వైతరిణి నది ఎలా ఉంటుంది?(Vaitharani river)





వంద యోజనాల వెడల్పుతో ఉంటుంది. అందులో చిక్కని రక్తం. 

దానితో పాటు చీము కూడా. మహా జలచరాలు . ఒక్క క్షణం కూడా 

భరించలేని వాసనా.  ఎన్ని దీనాలాపనలు చేసిన పాపి  అక్కడ తను 

చేసిన  పాపాలకు ఫలితం అనుభవించాల్సిందే.

    అందుకనే తమ వారి కోసం భువిపై వారిపేరు మీద గోదానం చేస్తారు.  

గోదానం చేస్తే వైతరిణి  నదిని సులభంగా దాటగలరని గరుడ 

పురాణంలో  శ్రీమహావిష్ణువు స్వయంగా  గరుత్మంతుడికి  తెలియ 

చెప్పాడు.