సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Saturday, 25 May 2013
హొమగుండం వద్ద ఎలాంటి ముగ్గులు వేస్తారు ?
సర్వత్ర చక్రం హొమగుండం వద్ద , అలాగే యజ్ఞయాగాదులప్పుడు అష్టదళపద్మం , ఓంకారం , స్వస్తిక్ వంటివి వేస్తారు . ఇలా వేయల్సివచ్చినప్పుడు అవకాశముంటే భగవత్ ప్రసాదంగా భావించి ముగ్గును స్వయంగా వేయండి . ఆ ప్రాంతంలో వేసిన ముగ్గువలన సప్తజన్మల వరకు సౌభాగ్యం లభిస్తుంది .