Pages

Saturday, 25 May 2013

భార్య ఏ ఏ సేవలు చేస్తుంది?






  • ఎక్కడో పుట్టి పెరిగి, మీ నీడ కొస్తుంది  .
  • మీ వంశాన్ని నిలబెడుతుంది.
  • సంసారాన్ని చక్కదిద్దుతుంది.
  • గృహాన్ని సైనికునిలా కాపాడుతుంది.
  • భర్త కీర్తి ప్రతిష్టల్ని పెంచేలా ప్రవర్తిస్తుంది.
  • ఆఖరున వృద్దాప్యంలో  కూడా చేతనైనంత సేవ చేస్తుంది సాధ్విమణి.   

 భార్య నుంచి అన్ని పొందాడు కాబట్టే  పరమశివుడు మొదటి భార్యకు అర్ధ శరీరాన్ని-- రెండవ భార్యను శిరస్సు నందు  అలాగే శ్రీమహావిష్ణువు  లక్ష్మీదేవిని వక్షః స్దలమందు---బ్రహ్మదేవుడు  చదువుల తల్లి సరస్వతికి  ముఖము నందు స్ధానమేర్పరచి  తమ యొక్క ప్రేమను చాటుకున్నారు.