- భర్త కష్టార్జితాన్ని గృహావసరాలకి పొదుపుగా వాడటం గృహధర్మం.
- తమ సుఖాలకి గుర్తులుగా పుట్టిన బిడ్డలను విద్యావంతులుగా , గృహస్తులుగా చెయ్యటం తల్లి , తండ్రి ధర్మం.
- తల్లి , తండ్రిని సేవించటము, సోదరి సోదరుల మంచి చెడ్డలు చూడటము పెద్దకొడుకుకి ప్రధాన ధర్మం.
- చేసే పనిని గౌరవించి , ఆరాధించి , ప్రేమించటం కనీస ధర్మం.
- తన సంపాదన తన వారికి, పుత్రులకి ఖర్చు పెట్టడం ధర్మం. అవి అయ్యాకే ధర్మాలు , దానాలు చెయ్యటం ధర్మం.
- ఆపదలో ఉన్నవారిని కాపాడటం మానవతపరమైన ధర్మం.
- ఇచ్చినమాటకు కట్టుబడటం సత్య ధర్మం.
- దైవ సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యకు ద్రోహం చేసి మరో స్రీ వెంటపడటం ధర్మం తప్పినట్టే.
- భర్త అసమర్థుడైన, అందవిహినుడైన వాణ్ణి వదలటం, కోరికల బుద్దితో పెడద్రోవ పట్టడం స్రీ ధర్మాన్ని కాలరాచినట్టే.
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼