సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Friday, 24 May 2013
తులసి ఇంట్లో వుంటే పాములు , తేళ్ళు రావంటారు. నిజమేనా?
తులసిలో మహొన్నతమైన శక్తి దాగి ఉంది. వాటి వాసనకు విషక్రిములేవి దరిదాపుల్లోకి రాలేవు. ఎంతో దూరం అంతర్లీనంగా ప్రవహించే తులసి సువాసన మానవునికి ఆరోగ్యాన్ని కలుగజేసే వాయువులను మాత్రమే గృహంలోకి రానిస్తుంది. విషవాయువులను నిస్తేజం చేస్తుంది.