Pages

Tuesday, 23 July 2013

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది?

మనకు తెలుసు హిందూమతం లో 108 సంఖ్యకు గల 

ప్రాముఖ్యత.జపమాలలోని పూసలు 108. ఇంకొన్ని 

ప్రత్యేకతలుచూద్దాం.

1.వేదాల ప్రకారం

‪#‎భూమికి‬,చంద్రునికి మధ్యదూరం,చంద్రుని వ్యాసానికి 108 రెట్లు

#భూమికి,సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు

‪#‎సూర్యుని‬ వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు.

నేటి విజ్ఞానం ప్రకారం కూడా ఇవి దాదాపు సరిపోలాయి.

2.ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మర్మస్థానాలు 108.

3.నక్షత్రాలు 27.వాటికి ఒక్కొక్కటికి గల పాదాలు 4. 27*4=108

4.రాశులు 12.గ్రహాలు 9. 12*9=108.

5.భరతనాట్యంలో మొత్తం నాట్యభంగిమలు 108.6.ఉపనిషత్తులు 108.

7.108=1*2 వర్గం*3 ఘనం=1*(2*2)*(3*3*3).8.భగవద్గీత అధ్యాయాలు 18.మహాభారత పర్వాలు 18.ఇవి 108 యొక్క 

కారణాంకాలు.