కమ్మని వాసనతో నిత్యం అందుబాటులో ఉండే పుదీనాలో యాంటీసెప్టిక్ సుగుణాలున్నాయి.
అతి దాహాన్ని తీరుస్తుంది.అదనంగా వైటనింగ్ సుగుణం పుదీనా ప్రతేకం.అందుకే ఈ ఆకుల్ని కొన్నిరకాల సౌదర్య ఉత్పత్తుల తయరిల్లో వాడుతుంటారు.దిన్నించి తీసే అరోమ నూనెను చాల ఎక్కువగా వాడుతుంటారు.ఈ ఆకులతో కొన్ని రకాల చర్మ సమస్యల్ని నివారించటం చాల సులువు.వేసవిలో తీసుకునే పండ్లు లేదా కూరగాయల రసంలో నాలుగైదు పుదీనా ఆకులు వేసుకుంటే శరీరానికి చలవ.
చర్మం ప్రకాశవంతంగా:
చెంచా పుదీనా పొడిలో రెండు చెంచాల సోయాపిండి, చెంచ తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి.పది నుంచి పదిహేను నిమిషాలాగి కడిగేయాలి.పొడిబారిన చర్మతత్వం గలవారైతే సోయాపిండి బదులు పాల పొడిని వాడుకోవచ్చు .
చర్మ చాయను మార్చే జ్యూస్ :
పుదీనా ఆకులు , పెద్ద టమాట ,సగం కీరా ,చిటికెడు మిరియాలపొడి ,చిటికెడు ఉప్పు తీసుకుని అన్నిటినీ మిక్సిలో వేసి పానియంలా చేసుకోవాలి .దీన్ని రోజు మార్చి రోజు తాగితే రక్త aampannaసుద్ధి జరగటమే కాదు …రంగు కూడా మారతారు .మొటిమల సమస్యా తగ్గుతుంది.
పుదీనా పూత :
pudinapasteఅరచెంచా పుదీనా పొడి ,చెంచ సెనగపిండి ,చెంచ టమాట గుజ్జు ,రెండు చుక్కల నిమ్మరసం …అన్నిటినీ పాలతో కలిపి పూతలా తాయారు చేసుకోవాలి .పిగ్మెంటేషన్ సమస్య ఉన్నచోట ఈ పూతను వేసుకుని పదిహేను నిమిషాలాగి నెమ్మదిగా రుద్దుతూ కడిగేయాలి . రెండు నెలల్లో మంచి ఫలితం ఉంటుంది