Pages

Wednesday, 9 October 2013

స్త్రీ -నుదుటన బొట్టు -విశిస్టత



నేటే కాలంలొ బొట్టు వైవాహిక ఛిన్హంగా కంటే అలంకారప్రాయంగా ఉంటుందే .అవివాహితులు  సైతం తమ నుదుటనీ ,పాపిటను  రకరకాలు గా అలంకరించుకొంటునారు .భారతదేశంలొ కోనీ ప్రాంతాలలో వివాహమైన వారు మాత్రమే  నుదుట తిలకం  పెట్టుకొంటారు .కానీ ,ఇప్పుడు  అలంకరణగా  తిలకం  ధరిస్తున్నారు .      ఆధునికత ,సంప్రదాయాలు మేళవెంపుతో  ఈ రక రకాలుగా వివిధ ఆకారంలో  బొట్టు పెట్టుకొంటునారు .కానీ  స్త్రీ నుదుటి మీద ఏర్రనీ బొట్టు లేదా నల్లనీ బొట్టు పెట్టుకోవడం  అనేదీ శ్రేస్థం .సనాతన  ఆచారం  కూడా .