Pages

Wednesday, 9 October 2013

స్త్రీ- చేతీకి గాజులు -ఆచారం


   చేతుల నిండా నిండుగా  అమరే  అలంకరణ  వస్తువులు యేన  గాజులుకు  ఎన్నో శతాబ్దాలుగా  సంస్కురితిగా ,సామజిక ,మతపరమైన గుర్తింపు ఉన్నది .శతాబ్దాలుగా మన సంస్కురుతి లొ  గాజులుకి  గల ప్రాధాన్యం కనిపిస్తుంది .హిందూ  వివాహితులు  ఎల్లవేళల తమ చేతూలకు గాజులు  ధరించి ఉంటారు .మొండి చేతులతో ఉండడాన్ని అశుభంగా  బావిస్తారు .మొండిచేతులు  వితంతు చీహానం .ఆలాగే స్త్రీ ధరించే భంగారు గాజూలు వధువు  కట్నం లొ భాగాలు .బంగారు గాజులు  పెట్టుబడిగా ,సంపద పెంచుకొనేవీ గా  పరిగణిస్తారు .

          మన  ఆచారం ప్రకారం నవ వధువు  పచ్చనీ గాజులు  మాత్రమే దరించాలని శాస్త్రం చేబుతుంది కొత్త కోడలు  కొత్త పచ్చనీ గాజులను  మూడు నుంచి ఆరు మసాల వరుకు  కుడి చేతీకి  21 గాజులు ,ఎడమ చేతికి 22 గాజులు ధరించాలనీ అంటారు .ఈవీ ఆమే చేతులకు ఉన్నంతవరకు నవవధువు గానే ఆమేను పరిగణిస్తారు .ఆమేకు ఎటువంటి  వంటగది పనులు అప్పగించారు .

   

         ఎప్పుడు  అయితే  నవ వధువు వంట  గది ప్రవేశం చేస్తుందో  అప్పుడు  తన  చేతీ గాజులను తెసీ వాటిని దేవాలయం లో రావి చేట్టు కింద ఉంచీ నమస్కారం చేసుకొనీ రావాలి .