Pages

Tuesday, 15 October 2013

పుట్టిన రోజు మన సంప్రదాయం ప్రకారం ఎవిధంగా జరుపుకోవాలీ .



                   జన్మదినం నాడు  కులదేవతాలను ఉదయం నీద్ర లేచీన వెంటనే తలుచుకొనె స్మరిన్చాలీ .అ తరువాత గణపతి నీ ,సూర్యనీ ,ఆ  తరువాత మీ ఇస్ట దైవం తలుచుకోనీ  నమస్కరించు  కోవాలీ . పుట్టినరోజు నాడు  షేవింగ్ ,గోళూ  తీయడం ,కలహం ,ప్రయాణం ,హింస   విడిచీ పెట్టాలి .

         మన శాస్త్రం పుట్టినరోజున  ఎమీ చేయలో  చేయ్బూతుందో  చూదం

      ప్రతి జన్మనక్షత్రంమంధో ,పుట్టిన రోజు (తిధి )నందు అపమృతో పరిహారం  కోసం ఆయుష్య సూక్తం తో  హోమం చేయలీ .ఈ హోమం  అ మనిషి కీ  దిర్గాయువునూ  ప్రసదిస్తుది .వ్యాధులు రాకుండా  పరిహరాన్నే ఇస్తుంది .

          ఇంద్ర, రుద్రాద్రి ,దేవతలుకు  చేసే pradhaanalu  వారికీ  సకల శుభాలనూ  ఇస్తాయీ .

        అరోజు  చేసే దానాలు  వారికీ పుణ్యం ఇవడం కాకుండా  మనకన్నా తక్కువా  స్థితిలో  ఉన్నవారికి సహాయం చెసామన్న తృప్తి నీ కలిగిస్తాయీ .

                  పుట్టిన రోజు నా  రుద్రాభిషేకం ఇంటలో ఆయీన ,ఆలయం లో యేనా  చేయడం మంచిది .

    తీరిక  ఉంటె లలితసహస్రనామం ,విష్ణుసహస్రనామం  పారాయణము  చేయవచ్చు .

        ఇంతే కాకుండా గ్రహచరదులు వలన అపమృతు  దోషం ప్రాప్తి ఆయీనపుడు  మ్రుతున్జయ హోమం   శ్రేయసుని ఇస్తుందే .

                     ఉదయం నే  నువ్వుల  నునే తో తలంటు కొనీ  తల స్థానం చేసి ,నూతన  వస్త్రధారణ ,రక్షా తిలకం        ధరించడం ,ఇంటీలో గల పూజ గది లో  దేవుడులు కీ హారతి ఇచీ ,ఆ  హారతి నీ  గ్రహేంచడం ,ఇవీ  ప్రధనమయనవీ .

ఇవీ  అరిస్టలను పోగుడతయీ .

                పసిపిల్లలకీ  ఒక ఏడాది పూర్తి ఆయెవరకు  ప్రతి మాసం  లో  జన్మ తిథి నాడు జన్మదీనము  చేయలే .అ    తరువాత  ప్రతి ఏడాదే జన్మతిథి  నాడు జన్మ దేనం జరపాలీ .ఇదీ మన  సంప్రదాయం