జన్మదినం నాడు కులదేవతాలను ఉదయం నీద్ర లేచీన వెంటనే తలుచుకొనె స్మరిన్చాలీ .అ తరువాత గణపతి నీ ,సూర్యనీ ,ఆ తరువాత మీ ఇస్ట దైవం తలుచుకోనీ నమస్కరించు కోవాలీ . పుట్టినరోజు నాడు షేవింగ్ ,గోళూ తీయడం ,కలహం ,ప్రయాణం ,హింస విడిచీ పెట్టాలి .
మన శాస్త్రం పుట్టినరోజున ఎమీ చేయలో చేయ్బూతుందో చూదం
ప్రతి జన్మనక్షత్రంమంధో ,పుట్టిన రోజు (తిధి )నందు అపమృతో పరిహారం కోసం ఆయుష్య సూక్తం తో హోమం చేయలీ .ఈ హోమం అ మనిషి కీ దిర్గాయువునూ ప్రసదిస్తుది .వ్యాధులు రాకుండా పరిహరాన్నే ఇస్తుంది .
ఇంద్ర, రుద్రాద్రి ,దేవతలుకు చేసే pradhaanalu వారికీ సకల శుభాలనూ ఇస్తాయీ .
అరోజు చేసే దానాలు వారికీ పుణ్యం ఇవడం కాకుండా మనకన్నా తక్కువా స్థితిలో ఉన్నవారికి సహాయం చెసామన్న తృప్తి నీ కలిగిస్తాయీ .
పుట్టిన రోజు నా రుద్రాభిషేకం ఇంటలో ఆయీన ,ఆలయం లో యేనా చేయడం మంచిది .
తీరిక ఉంటె లలితసహస్రనామం ,విష్ణుసహస్రనామం పారాయణము చేయవచ్చు .
ఇంతే కాకుండా గ్రహచరదులు వలన అపమృతు దోషం ప్రాప్తి ఆయీనపుడు మ్రుతున్జయ హోమం శ్రేయసుని ఇస్తుందే .
ఉదయం నే నువ్వుల నునే తో తలంటు కొనీ తల స్థానం చేసి ,నూతన వస్త్రధారణ ,రక్షా తిలకం ధరించడం ,ఇంటీలో గల పూజ గది లో దేవుడులు కీ హారతి ఇచీ ,ఆ హారతి నీ గ్రహేంచడం ,ఇవీ ప్రధనమయనవీ .
ఇవీ అరిస్టలను పోగుడతయీ .
పసిపిల్లలకీ ఒక ఏడాది పూర్తి ఆయెవరకు ప్రతి మాసం లో జన్మ తిథి నాడు జన్మదీనము చేయలే .అ తరువాత ప్రతి ఏడాదే జన్మతిథి నాడు జన్మ దేనం జరపాలీ .ఇదీ మన సంప్రదాయం