Followers

Tuesday, 15 October 2013

దేవునుకి పూజ -పద్దతులు



అంతరంగం లో  భగవంతుడిని  చూడనీ  భక్తులు  భహిరంగం లో  తమకు ఇష్టం అయీన  భాంగారం ,వెండి ,రాగీ ,ఇతత్డి ,మున్నగు  వాటితో  విగ్రహాలను ,ప్రతిమలనూ  నిర్మింపచేసుకొంటారు .ఈ విగ్రహములును  అమూల్యమైనా  ఆభరణాలతో ,వస్త్రాలతో అలంకరిస్తారు .కాన రాఇ  దేవునీ  ఈ విధంగా  పూజ చేసే  సంప్రదాయం  ఆనాదీగా  సాగుతూ  ఉందీ .

      కృతయుగంలో  ధ్యానం తో  భగవంతుని  ప్రసన్నుడు అయ్యావాడు .త్రేతాయుగంలో యజ్ఞ యగాదులతోనూ, ద్వాపర యుగం లో  అర్చనలతో ,భగవంతుదు ప్రసన్నుడు  అయేవాడు .కలీయుగం లో కేవలం నామస్మరణం  వల్లన  భగవదనుగ్రహం సిద్దిస్తుంది .

  

          సానమూ  అనంతరం ఏకాంతమున భగవంతుడికీ  సివ చేఊనపుడు చేసే 5 రకాల పూజలు 

                           1  సీవ పూజ 

                           2   స్తుతి 

                           3. కీర్తన 

                           4  సత్సంఘం ,కదా శ్రావణము- రామాయణము ,మహా భారతములు చదువుట 

                           5 సమస్త కర్మ సమర్పణము   

Popular Posts