Followers

Wednesday, 9 October 2013

మంగళసూత్రం -నల్లపూసలు -ప్రాముఖ్యత



   హైందవ వివాహంలొ ప్రధానమైన ఘట్టం మంగలసుత్రధారణ ,వివాహితుల మెడలో మంగళసూత్రం తప్పని సరిగా  ఉంటుందీ .దీనికి తోడు నల్ల పూసలు కూడా ఉంటాయీ .

            ఇవీ దుస్థశక్తుల కన్ను పడకుండా పెళ్లి రోజున వధువుకు అదృష్టం చేకుర్చుతాయనీ మన పూర్వికులు చేభుతారు .నల్ల పూసలను వధువు మెడలో కట్టడం వల్ల ఆమేకు ,ఆమే భర్తకు ,వారి భందావ్యనీకి ఎటువంటి హాని జరగదని నమ్ముతారు .

                  వివిధ కమ్యూనిటీ వారికీ ఈ మంగళసూత్రం విభిన్న రకాలుగా  ఉంటుంది  తమిళనాడు లొ సూత్రాలు  ఓ రకంగా  టేల్స్ తో ,మహారాష్ట్ర సూత్రాలు  పటిలతో ,ఆంధ్ర ప్రదేశ్ లొ గుండ్రని అకురుతి లొ ,కర్ణాటక లొ సాంప్రదాయ భద్హామైన  పతకాల తో ఉంటాయీ .వాటిలో తేడాలు ఎలా ఉన్న దేవుడు చీహనంతోను ,దేవాలయ గోపురాల మదిరగానే ఉంటాయ్ .

                        వీటీనీ సంతాన సౌఫల్యానికి ,సంపదల కు  గుర్తులుగా  పరిగణించాలి .నేడు వజ్రాలు పొదిగిన పతకాల్ని,బంగారు,నలుపు పూసలతో  ధరిస్తున్నారు .ఫాషన్లు  మారీ మంగళసూత్ర మార్పు వచ్చి ఉండవచ్చు కానీ ,ఈ మంగళప్రదమైన  ఆభరణం విలువలో మాత్రం మార్పు రాలేదు .వివాహితులు మంగళసూత్రాలు లేదా నల్లపూసలు లేకుండ గడప ధాటి భైటకు వెళ్లారు ,వెళ్ళకూడదు .

                    ఈవన్నీ వివాహిత స్త్రీ ధరించే ఆభరణాలు .వీటి వివరాలు వినడానికి  మరి సాంప్రదాయభద్డంగా  ఉండవచు కానీ .భారతదేశం లొ ప్రతి కమ్యూనిటీ వారూ పాటిస్టారు .గౌర్విస్తారు .ప్రతి స్త్రీ వివాహిక జీవితంలొ ఈవీ ప్రధాన  భాగం.స్త్రీ లోనీ పదహారు కళల సంపూర్ణత కు ఇవీ ఎస్సెన్సువంటివి .

Popular Posts