Followers

Tuesday, 15 October 2013

సంవత్స్రిరికం లోగా గృహప్రవేశం చేసుకోన వచ్చునా ?


మన తెలుగు సంప్రదాయం ప్రకారం బ్రహ్మణా ,క్షత్రియ ,వైశులకు ,మాత్రం తప్పనిసరిగా  సంవత్శారికం వరకు  గృహప్రవేశాదులు ,దైవరాధానులు  కూడా నిషిద్ధం.సంవత్సర సూతకం దాటిన తరువాతే వీటిని నిర్వహించే అధికారం ఉంది .ద్వెజీతరాలకు ఈ విషయాలలో కొంత సడలింపు ఉంది .చనిపోయీనా మీ పెద్దలకు పితృపక్షంలో సంవత్సరికం చేసే ఆచారం ఉంటే మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు .అలా పెద్దలో కలపకపోతే గృహ ప్రవేశం సంవత్శారికం దాటిన తరువాతే చేయడం శ్రేయస్కరం .తప్పనిసరి పరిస్తతి కలిగితే మీ ఆడబిడ్డలు ఎవరైన ఉంటే ఆ దంపతులు మీ వంశికులేవ్వరు కనుక  వారి చేత గృహప్రవేశం  చేయీoఛి ,మీ ఇంటిలో సంవత్స్తర కార్యం తరువాత అ నూతన గృహం లొ మీరు నివసించవచ్చు .ఆ సందర్భంలొ కూడా గణపతి ,నవగ్రహ ,వాస్తు హొమాలు  నిర్వహించుకొనీ ,మీ ఇష్టదైవ వ్రతం చెసుకోoటి జీవితం సుఖప్రదంగా  ఉంటుంది

Popular Posts