అనూ చానంగా ఆచరింప బడేది ఆచారం . ఆ యా కాల మాన పరిస్థితుల బట్టి మత పరంగా , కుల లేదా వర్ణ పరంగా , సమాజ హిత పరంగా ఆచారాలు ఏ ర్పడ తాయి.
కొన్ని ఆచారాలు ఆధ్యాత్మిక సాధనా పరంగా ఏ ర్పడ తాయి.
భారత దేశంలో ఆచారాలు , భౌతిక మరియు ఆధ్యాత్మిక పరంగా మనిషి ఉన్నతికి పనిచేసే వే .
అలాగే భారతీయ సంస్కృతీ లో వైవిధ్య భరిత ఆహారపు అలవాట్లు అతి ముఖ్యమైనవి .
భౌగోళిక స్థితులు , పండే పంటలు , వాతావరణం ,వేడి ,ఇవన్నీ ఆహారపు అలవాట్లను నిర్ణయిస్తాయి .
అలాగే వినోదం , ఆట పాటలు , కట్టు బాట్లు ఇవన్నీ ప్రాంతీయ స్థితి గతులను బట్టి మారుతూ ఉంటాయి