మనశరీరము మీ పొరబాటున బల్లిపడి యడల కలుగు శుభాశుభములను తెలియ జేయునది బల్లి శాస్త్రము ఇది పురుషులకు, స్త్రీలకు విడివిడిగా ఫలితములు ఇచ్చును.
పురుషులకు కలుగు శుభాశుభములు
తలమీద = కలయము,
బ్రహ రంద్రమున = మరణము
ముఖము = ధనలాభము
ఎడమ కన్ను = శుభం
కుడుకన్ను = అపజయము
నుదురు = బంధు సన్యాసము
కుడి చెవి = దుఖము
ఎడమచెవి = లాభము
పై పెదవి = కలహము
క్రింది పెదవి = ధన లాభము
రెండు పెదవులపై = మృత్యువు
నోటియందు = రోగ ప్రాప్తి
ఎడమ మూపు = జయం
కుడి మూపు = రాజ భయం
మణికట్టు = అలంకార ప్రాప్తి
మోచేయి = ధన హాని
వ్రేళ్ళపై = స్నేహితుల రాక
కుడిభుజము = కష్టము
ఎడమ భుజము = అగౌరవము
తొడలు = వస్త్ర నాశము
మీసములపై = కష్టము
పాదములు = కష్టము
పాదముల వెనుక = ప్రయాణము
కాలి వేళ్ళు = రోగ పీడనము.