తీర్ధ యాత్రలు చేస్తున్నప్పుడు, ఇంకా అనేక
సమయాలప్పుడు స్నానం చేసి దైవ దర్శనము
చేసుకునే వీలు ఉండకపోవచ్చు.
అలాంటప్పుడు పద్మ పురాణంలో చెప్పిన
బ్రహ్మస్నానము చేసి దర్శించుకోవాలి. ఉద్దరిణిలో
పట్టేంత నీరు అరచేతిలో తీసుకొని ఇష్టదైవాన్ని ప్రార్ధించి
విద్యుత్ కేంద్రమైన-
మన శిరస్సుపై, శరీరం మీద కూడా పడేలా చిలకరించుకోవాలి. అరచేతిలో తీసుకున్న నీరు విద్యుత్ ని గ్రహించి , శరీరంలోని ఎక్కువ తక్కువలుగా ఉన్న విద్యుత్ ని సమం చేసి దేహాన్ని చక్కటి స్థితికి స్నానము చేసినంత కాకపోయినా ఎంతో కొంత తప్పక తెస్తుంది.