Followers

Thursday, 30 January 2014

నారాయణ సూక్తం (Narayana Suktham)

నారాయణ సూక్తం
ఓం హ నావవతు | హ నౌభునక్తు | వీర్యంకరవావహై | తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై” || ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
ఓం || సహస్రశీర్షం దేవం విశ్వాక్షంవిశ్వశంభువమ్ | విశ్వంనారాయణం దేవమక్షరంమం పదమ్ | విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాణగ్‍మ్ హరిమ్ | విశ్వమేవేదం పురు-స్తద్విశ్వ-ముపజీవతి | తిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్‍మ్ శివ-మచ్యుతమ్ | నారాణం మహాఙ్ఞేయం విశ్వాత్మానం రాయణమ్ | నారాణపరో జ్యోతిరాత్మా నారాణః పరః | నారాణపరంబ్రహ్మ తత్త్వం నారాణః పరః | నారాణపరో ధ్యాతా ధ్యానం నారాణః పరః | యచ్చకించిజ్జగత్సర్వం దృశ్యతేశ్రూతే‌పివా ||
అంతర్బహిశ్చత్సర్వం వ్యాప్య నారాణః స్థితః | అనంమవ్యయంవిగ్‍మ్ సముద్రే‌ంతంవిశ్వశంభువమ్ | పద్మకోశ-ప్రతీకాశగ్ం హృదయంచాప్యధోముఖమ్ | అధోనిష్ట్యా విస్యాతే నాభ్యామురి తిష్ఠతి | జ్వాలమాలాకులం భాతీ విశ్వస్యాయనం మహత్ | సంతతగ్‍మ్ శిలాభిస్తు లంత్యాకోసన్నిభమ్ | తస్యాంతేసుషిరగ్‍మ్ సూక్ష్మం తస్మిన్ర్వం ప్రతిష్ఠితమ్ | స్య మధ్యేహానగ్నిర్-విశ్వార్చిర్-విశ్వతోముఖః | సో‌గ్రభుగ్విభజంతిష్ఠ-న్నాహారమరః విః | తిర్యగూర్ధ్వమశ్శాయీ శ్మయస్తస్య సంతతా | తాపయతి స్వం దేహమాపాదతమస్తకః | స్యధ్యే వహ్నిశిఖా ణీయోర్ధ్వా వ్యవస్థితః | నీలతో’-యదధ్యస్థాద్-విధ్యుల్లేఖే భాస్వరా | నీవాశూకత్తన్వీ పీతా భాస్వత్యణూపమా | తస్యాః శిఖాయా మధ్యే రమాత్మా వ్యవస్థితః | స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సో‌క్షరః పమః స్వరాట్ ||
ఋతగ్‍మ్ త్యం పరం బ్రహ్మ పురుషంకృష్ణపింగలమ్ | ర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపా వై నమో నమః’ ||
ఓం నారాయణాయవిద్మహేవాసుదేవాయధీమహి | తన్నోవిష్ణుః ప్రచోదయాత్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||                                                                                         

Popular Posts