Followers

Sunday, 24 March 2013

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కనిపించని దేవుళ్ళకు ఫొటోల రూపంలో రూపాలు రూపొందించింది ఎవరు? ఆ ప్రతిమలను మొదటి చూసింది ఎవరు?

 హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కనిపించని దేవుళ్ళకు 

ఫొటోల రూపంలో రూపాలు రూపొందించింది ఎవరు? ఆ 

ప్రతిమలను మొదటి చూసింది ఎవరు?

దివ్య సమాధులలో దేవతామూర్తులయొక్క దర్శన భాగ్యాన్ని పొందిన సద్భక్తుల యొక్క ప్రత్యక్షానుభవాల ద్వారా ఆయా విగ్రహాలు, ప్రతిమలు, పటాలు వంటివి రూపొందాయి. వాటినే పురాణాలలో విస్పష్టంగా వర్ణించారు. అందుచేత ఈ స్వరూపాలన్నీ అక్షర సత్యాలు.

Popular Posts