గంగాజలములో అంతటి శక్తి ఉండటానికి కారణమేమిటి ?
హిమాలయ్యాలో పుట్టిన జలం గంగ .గంగ ప్రవహించె
చాలా ప్రాంతం భూభాగంలో రేడియం వుండటం వల్ల ఆ
నీటిలో చైతన్య శక్తి ఇచ్చె శక్తి దాగి వుంటుంది.కలరా ,
అంటువ్యాధులు వంటి క్రిములు గంగాజలములో
బతకలేవు.అందువలనే గంగాజలం సమస్త వ్యాధులును
పోగొట్టే అమృత ప్రవాహమని అంటారు.