Followers

Friday, 15 March 2013

హిందువులం మనం కేవలం మనం చెప్పుకోవటం గర్వపడడం వరకేనా ?

హిందూ మతం గురించి ఆలోచిస్తే గుడికి వెళ్లడం నామోషీగా భావించే సగటు నాగరీకుడు, బొట్టుపెట్టుకొంటే ఎక్కడ తన గ్లామర్ కి చేటువస్తుందో అని ఆలోచించే ఒక హైటెక్కు ఉద్యోగస్తుడు, మందు తాగకుంటే, సిగరెట్ కాల్చకుంటే తనకు సంఘంలో నాగరికుడిగా గుర్తింపు ఉండదేమో అని భయపడే పై తరగతి వాడు. గుడికెళ్ళడానికి సమయమే దొరకని కిందితరగతి మనిషి. వీళ్ళందరూ హిందూ మతానికి ప్రతినిధులు.ఇతర మతస్థులు వారి టేబుళ్ల పై వారి మతచిహ్నాలు ఏంతో ఠీవిగా నిలబడి ఉంటాయి అలాగే మన దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొనే ఉద్యోగుల సంఖ్య చాలా స్వల్పం.

   ఓ  నా  హిందూ  సోదరుడా మేలుకో.. సనాతన ధర్మానికి  వారసుడువు   ఇలాగ   గర్వపడడం  వరకే కాదు 

 ఆచరణ  లో కనీసం బొట్టు పెట్టుకోవడం  మన సంప్రదాయం   మనం పని చేసే  చోట  మన దేవుళ్ళ  ఫోటోలు  పెట్టుకొనడం  మన సంప్రదాయం  
తప్పకుండా పాటిద్దాం 

Popular Posts