Followers

Friday, 15 March 2013

అర్జునా...ఫల్గుణా ..!"

అర్జునుడు అగ్నిదేవునికి సహాయంగా వర్షం రాకుండా చేసాడు కాబట్టి మనల్ని కూడా వర్షం పడే సమయంలో మెరుపులు,ఉరుములవల్ల మనల్ని కూడా రక్షించమని అర్జునుని నామాలను ఉచ్చరిస్తారు. అదే విధంగా తుమ్ము వచ్చినప్పుడు కృష్ణా అని కృష్ణుని తలచుకుంటారు.వర్షంవల్ల మనం తడిసిపోతాం కదా అలాగే మన తుమ్మువల్ల వెలువడే తుంపరలు ఎదుటివారిని తడిపేయకుండా అన్నమాట

Popular Posts