Followers

Wednesday, 24 July 2013

ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తారు తెలుసా ?



దుష్ట శక్తులు ఇళ్ళలోకి ప్రవేశించకుండా ఉండటం అని మనకు తెలిసిన కారణము.కానీ మన పూర్వీకుల ఉద్దేశ్యము చీమల లాంటి వాటికి ఆహారము కొరకు.అందుకే ముగ్గుపిండి ని మిగిలిపొయిన బియ్యపుపిండి తో ఎలాంటి రసాయనాలు కలపకుండా తయారు చేసి ముగ్గులువేయాలి.అంతేకాని బాగాకనిపించాలని సుద్ద ముక్కలతో లేక పెయింట్ లతో వేయడము ముగ్గుల పరమార్థాన్ని మరిచిపోవడమే అవుతుంది.

Popular Posts