Followers

Monday, 15 July 2013

శ్రీకృష్ణపరమాత్ముడు నెమలి ఫించాన్ని తలపై ఎందుకు ధరిస్తాడు?



సకల చరాచర సృష్టిలో సంభోగం చెయ్యని ఏకైక ప్రాణి 

నెమలి మాత్రమే. శ్రీకృష్ణునికి 16,000 వేలమంది 

గోపికలు. అన్ని వేలమంది గోపికలతో శ్రీకృష్ణుడు 

సరసల్లాపాలు మాత్రమే ఆడాడు. అల్లరి చేసి 

గెలిచేవాడు. 

ఆ విషయాన్ని తెలియచేయటానికే శ్రీకృష్ణుడు నెమలి 

పింఛం ధరిస్తాడు. శ్రీకృష్ణుడు ఒట్టి అల్లరి కృష్ణుడు 

మాత్రమే

Popular Posts