Followers

Monday, 15 July 2013

సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు?

ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ, మిట్టమధ్యాహ్న 

సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే 

సూర్య 

మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. అట్టి 

సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు 

మానవశరీర నిర్మాణానికి కీడును కలిగిస్తాయి.

Popular Posts