Followers

Monday, 5 August 2013

సాత్విక పురాణాలు

 ఇవి ముఖ్యమైనవి. సాత్విక అనగా స్వచ్చమైనవి / శ్రేష్టమైనవి  అని అర్థం

 మనిషి జీవన ఔన్నత్యానికి తోడ్పడే శ్రేష్టమైన విషయాలు ఇందులో పొందు పరచబడినవి కాబట్టి వీటిని సాత్విక పురాణాలుగా విభజించటం జరిగింది.

విష్ణు పురాణం
నారదీయ పురాణం
పద్మ పురాణం
గరుడ పురాణం
వరాహ పురాణం
శ్రీమద్ భాగవత మహా పురాణం 

Popular Posts