ఒత్తిడిని ఏదైనా శారీరక, రసాయనిక లేక భావావేశపూరిత, ఉద్విగ్నభరితమైన అంశంగానైనా పరిగణించవచ్చు.. అలాగే శారీరక లేక మానసిక అశాంతిని, ఆందోళనను కలిగించడంతో ఈ వ్యాధి సంక్రమించడానికి ఇది ఒక హేతువుగా, సకరాణయుతమైన అంశం కూడా కావచ్చు. ఒత్తిడిని కలుగజేసే శారీరక మరియు రసాయనిక అంశాలు తీ్ర గాయం, అఘాతం, అంటురోగాలు, జీవ విషాలు (టాక్సిన్స్), అనారోగ్యం మరియు ఏ విధమైన ఇతర గాయాలతోనైనా కూడీ ఉండవచ్చు. ఒత్తిడికి, ఉద్రిక్తతకు గల భావావేశపూరితమైన కారణాలనేకమై, వివిధ రకాలుగా కూడా ఉంటారు.
ఒత్తిడికి, ఉద్రిక్తతకు గల భావావేశపూరితమైన కారణాలనే కమై, వివిధ రకాలుగా కూడా ఉండాయి. ఒత్తిడి అనే మాట మానసిక ఒత్తిడితో సంబంధం కలిగినదిగా భావిస్తున్న ప్పటికీ తక్కువ స్థాయిలో ఉండే ఒత్తిడి, ఉద్రిక్తత కొన్ని సందర్భాలలో లాభదాయ కంగానే ఉంటా యి. ఉదా హరణకు ఒక ప్రొజెక్ట్ లేక మరేదైనా పనిని నిర్వహిస్తున్నప్పుడు తక్కువస్థాయిలో ఒత్తిడికి గుర వుతు న్నట్లుండే భావం, మనల్ని మనం చేసే పనిని దానిమీదే మరింతగా దృష్టిని కేంద్రీకరించి ఉండగ లిగే టట్లు మరియు పనిని మరింత బాగా, మరింత శక్తివంతం గా, ఉత్సాహవంతంగా పూర్తి చేసేటట్లు చేస్తుంది. ఒత్తిడిలో రెండు రకాలునానయి. స్ట్రెస్ (అనుకూలవంత మైన ప్రోత్సాహకరమైన ఒత్తిడి) మరియు డిస్ట్రెస్ (ప్రతికూలమైన, నిర్సూహకరమైన ఒత్తిడి)ఉజ్జాయింపున చెప్పాలంటే ఛాలెంజ్ మరియు అదనపు బరువు.
ఒత్తిడి ఉదృతంగా ఉన్నప్పుడు లేక అతి తక్కువగా అదుపులో ఉన్నప్పుడు, అలాగే నిర్వహింపబడుతున్న పుడు, అది ప్రతికూలమైన సానుకూలం కానటువంటి ప్రభావాలకు కారణమవుతుంది. ఒత్తిడి వల్ల కలిగే పరిణామాలను ప్రభావితం చేసే అంశాలు మరియు ఒత్తిడికి అవకాశాన్ని కలిగించేవి ఒక వ్యక్తి ఒత్తిడిగి సులువుగా గురయ్యే అవకాశం ఈ క్రింది ఏ ఒక్క అంశం వల్ల గాని అన్ని ంశాల వలన గానీ జరగవచ్చు. అంటే ఒత్తిడికి ప్రతివారూ కూడా వివిధ మోతాదులో ఓర్పు, సహనం కలిగి ఉంటారు. అయితే ఇందులో కొన్ని అంశాలకు సంబంధించి ఒత్తిడిని సులువుగా కలుగజేసే వాటిని ఎంచి, వాటిని ఇవే అని ఖచ్చితంగా నిర్ణయించలేము. అఞదుచేత కాలక్రమాన ప్రతి వ్యక్తి ఒత్తిడిని భరించగలిగే, ఓర్చుకోగలిగే స్థాయి మారుతూ ఉండుంది.
చిన్ననాటి, బాల్యావస్థలోని అనుభవాలు (ఒత్తిడికి గురయ్యే అవకాశాన్ని నింద, దుర్వినియోగం, హింస అనేవి మరింత పెచ్చవచ్చు). వ్యక్తిత్వం (కొందరి వ్యక్తిత్వాలు ఇతరుల కంటే ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నవిగా ఉంటాయి). జన్యుపరంగా (ప్రధానంగా వంశపారంపర్యంగా వస్తూ ఉండే సేద తీర్చు కోవడం, విశ్రాంతిని తీసుకోవడానికి స్పందించడం ‘సిరోటినిన్ స్థాయిలు’ మెదడును క్షేమంగా చూస్తూ ఉంటే రసాయన పదార్థాలు). వ్యాధి నిరోధక శక్తిలో అసామాన్యత, తేడా (కొనిన రకాల వ్యాధులను కలుగజేసే విగా, అంటే కీళ్ళు, జాయింట్లలో నొప్పులు మరియు చర్మవ్యాధి వంటి ఒత్తిడిని భరించగలిగే, నిబాయించు కోగలిగే శక్తిని బలహీనపరిచేవి). జీవనశైలి (ప్రధానంగా అఞతగా పుష్టికరంగాలేని ఆహారం మరియు వ్యావమాలు చేస్తూ ఉండకపోవడం).
ఒత్తిడుల కాలవ్యవధి మరియు తీవ్రత. ఒత్తిడి ఉందా అని చూసేందుకు దర్యాప్తు చేయడానికి ఉసిగొలిపే సూచికలు నిద్రపోవడంలో ఇబ్బందులు, ఆకలి లేకపోవడ, ఏకాగ్రత లేదా దృష్టిని నిలపడంలో లోపం లేక ఏదైనా జ్ఞాపకముంచుకోవడంలో ఇబ్బంది, పనితనంలోనూ, సామర్థ్యంలోనూ తరుగుదల, విశేషంలేని, అసామాన్యమైన పొరపాట్లు, తప్పులు లేక స్వయంగా విధించుకున్న హద్దులను, ఆంక్షలను పాటించ కపో వడం, నిలబెట్టుకోలేకపోవడం, క్రోధం, కోపోద్రేకం, హింసాత్మక లేక సంఘవ్యతిరేక ప్రవర్తన, మత్తుపానీ యాలు లేక మాదకద్రవ్యాల దుర్వినియోగం, నరాల బలహీనత లేక అధైర్యంగా ఉండే అలవాట్లు.
ఆరోగ్యకరమైన మార్గాలు
కాసేపు వాకింగ్‌కు వెళ్ళండి. ప్రకృతి అఞదాలను చూస్తూ కాసేపు కాలక్షేపం చెయ్యండి. ఒక మంచి స్నేహితుడితో మాట్లాడండి. ఒక చక్కటి వ్యాయామంతో ఉద్రిక్తతను పారద్రోలండి. ఏదైనా వ్రాయండి. ఎక్కుసేపు స్నానం చేయండి. సువాసన వెదజల్లుతూ ఉండే ఒక కొవ్వొత్తిని వెలిగించండి. వెచ్చటి ఒక కప్పు కాఫీ గానీ టీ గాని త్రాగండి. మీ పెంపుడు జంతువుతో కాసేపు ఆడుతూ కాలక్షేపం చేయండి. మీ ఉద్యానవనంలో పనిచేయండి. ఏదైనా ఒక సందేశాన్నందుకోఞడి. ఒక మంచి పుస్తకంలో నిమగ్నమవండి. సంగీతాన్ని ఆలకించండి. లేదా ఒక హాస్య చిత్రాన్ని చూడండి.
సేద తీర్చుకోవడానికి కాలాన్ని వేరే కేటాయించండి. మీ దైనందిన కార్యక్రమంలో విశ్రాంతి మరియు సేద తీర్చుకోవడాన్ని చేర్చండి. వేరే ఇంక ఏ వ్యాపకాలను మీ పక్కన చేరనివ్వకండి. అన్ని బాధ్యతల నుండి మీరు కాసేపు విశ్రాంతిని తీసుకుని గడపడానికి, అలాగే మీ శక్తిని తిరిగి పొందడానికి ఇదే మీ సమంయం.
ఇతరులతో కలిసి ఉండండి. మీ జీవితాన్ని ఉత్సాహభరితంగా చేసే ప్రోత్సాహకరంగా మాట్లాడుతూ ఉండే వారితో కాలాన్ని గడపండి. ఒత్తిడివల్ల కలిగిన ప్రభావాన్ని తగ్గించి, బలమైన సహాయ, సహకారాలను మీకందించే విధానం ఒత్తిడితో ఉండే ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తూ మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.
ఏదో ఒకటి చేయండి, ప్రతిరోజూ ఆనందంగా గడపండి. తీరిక వేళల్లో మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగుజేసే కార్యక్రమాలను చేపట్టండి. ఇవి ఏవైనా కవచ్చు. జ్యోతిష్యశాస్త్రం గురించి కావచ్చు. పియానో వాయించడం లేక మీ బైక్ మీద సవారి చేయడం. మీ హాస్యధోరణిని కొనసాగించండి. మీ అంతటమీరే హాయిగా నవ్వుకో గలిగే సమర్థతతో కూడి ఉంటుంది ఇది. ఒత్తిడిని అనేక విధాలుగా ఎదుర్కోవడంలో నవ్వుతూ ఉండడం మీ శరీరానికి సహకరిస్తుంది.
ఆరోగ్యకరమైన జీవన విధానంఆహారాన్ని మెరుగుపరిచే గ్రూప్ బి విటమిన్లు మరియు మెగ్నిషి యమ్ చాలా ముఖ్యమైనవి. అయితే, మిగతా అన్ని విటమిన్లు కూడా అదే శక్తిని కలిగి ఉంటాయి.ఒత్తిడి నుండి కాపాడడానికి విటమిన్ సి అవసరమైనది. విటమిన్ డి ఆరోగ్యవంతమైన శరీర పోషణకు సహకరి స్తుంది. ముఖ్యంగా ఎముకల విషయంలో, ఆరోగ్యవంతమైన శరీరం మరియు మెదడుకు సరిపోయి నంత స్థాయిలో ఖనిజాలను తీసుకోవడం కూడా ఆవశ్యకరమైనదే కాకుండా ఇవి ఒత్తిడికి గురయ్యే అవకాశం తగ్గిస్తాయి. ప్రస్తుతం మీరు తీసుకునే ఆహారాన్ని మదింపు చేసి ఎక్కడ మెరుగుపరచాలి అన్న దానిని గుర్తించి, అటువంటి మెరుగుపరచిన చర్యలకు కట్టుబడి ఉండండి. కాల్చి వండే వాటిని, డబ్బాలలో నిలువ చేసే ఉంచే ఆహారాన్ని, అధికంగా ఉప్పు మరియు మందు బిళ్ళలను వాడడం తగ్గించండి.
జీవ విషాన్ని (టాన్సిన్) లోపలికి తీసుకోవడం తగ్గించండి. స్పష్టంగా చెప్పాలంటే పొగాకు, ముఖ్యంగా మత్తుపానీయాలు. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించవచ్చు. కానీ, ఇవి శరీరం యొక్క సమతుల్యా నికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీనితో ఒత్తిడినే మరింతగా పెంచివేస్తూ, ఒత్తిడికి మరిన్ని అవకాశాలను కలుగజేస్తాయి. మరికాస్త ఎక్కువగా వ్యాయామం చెయ్యండి. సాధారణంగా, విపరీతమైన ఒత్తిడిని అనుభ విస్తున్నపుడు, వ్యాయామం ఆడ్రినాలన్‌ను మండించి, సహకారాన్నందించే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రోత్సాహకరమైన మనోభావాలను కూడా పెంచుతూ ఒత్తిడిని కలిగించే కారణాల నుండి వ్యాయా మం మన ధ్యానాన్ని మరల్చి, మనల్ని దాని నుండి దూరంగా ఉంచుతుంది.
ఒత్తిడిగా ఉంది అన్న భావాన్నుండి ఒత్తిడి కలగడానికి సహకరించే థాతువు కణజాలం నుండి వెచ్చదనంతో, జలుబు నుండి బిగుసుకుపోయిన నరాల నుండి వ్యాయామం మనల్ని విముక్తులను చేస్తుంది. వ్యాయామం మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది మనకు మంచిది. ఒత్తిడికి గల అవకాశాలను తగ్గిస్తూ వ్యాయామం ఆరోగ్యవంతమైన శరీర పోషణకు మరియు శరీరపుష్టికి సహకరిస్తుంది. వ్యక్తిగత మనోభావాలకు మరియు మానసికావస్థలను గురించి స్వయం అవగాహనను పెంచుకోండి. అతి తీవ్రమైనదిగా తయారయ్యే ముందు దానిని గమనించి, సరైన చర్యలు తీసుకుంటూ ఒత్తిడి పెరుగుదలను, పేరుకుపోవడాన్ని నిరోధిం చండి. సేద తీర్చుకునే పద్దతులను అన్వేషించండి.
యోగా, ధ్యానం. స్వయయం యోగముద్ర, మసాజ్, స్వచ్ఛమైన గాలిని పీల్చడంతో పాటు ఏ ప్రత్యేక పరిస్థితిలోనైనా చేయగలిగేది, ఏదైనా సరే చేయగలిగితే ఇవన్నీ కూడా ఒక అవకాశమిస్తే చక్కగా పని చేస్తాయి. ఆరోగ్యవంతమైన జీవిత సమతుల్యానికి నిద్ర, విశ్రాఞతి అవసరమైనవి. పగటిపూట నిద్రపోవడం కూడా ఆరోగ్యకరమైనదే. ఇది మనల్ని రీచార్జ్ చేసి, కొత్త శక్తిని పుట్టించి,సేదతీర్చి, మెదడును ఒత్తిడి నుండి, అంతగా ఆనందకరం కాని మనోభావాలను మెదడు నుండి శుభ్రంగా తుడిచివేసినట్లు చేస్తుంది.
పనిచేసే చోట వచ్చే కోపం ఒత్తిడి లక్షణం
కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, దాని కారణంగా వచ్చే ఒత్తిడిని మార్చి మెరుగుపరచవచ్చు. అటువంటి వ్యక్తి మార్పును కోరుకుంటేనే, అంటే అంగీకారం, సమ్మతి, గుర్తించడం, కట్టుబడి ఉండడం, దీనిపై సరైన అవగాహన కలిగి ఉండడం అన్నది అన్నింటికంటే ముందు ఆవశ్యకత. కోపంతో ఉండే కొంతమంది తమ కోపంలో గర్వాన్ని పొందుతారు. అలాగే మారడానికి వీరు ఇష్టపడరు. మరికొందరు దీని ప్రభావం తమపైన, ఇతరులపైనా ఎలా ఉంటుంది అన్నదానిని తెలుసుకోలేరు.
కోపాన్ని అదుపుచేయడం కోపంతో ఉన్న వ్యక్తి దానిని ఒప్పుకుని, మార్పుచెందడానికి అంగీకరిస్తూ, దానికి కట్టుబడి ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఒత్తిడి యొక్క మూలకారణాలను తెలుసుకోవడానికి సలహా, సంప్రదింపులు అవసరమవుతాయి. తమ కోపానికి పర్యవసానంగా కలిగే ప్రభావాన్ని అటువంటి వ్యక్తి నిష్పాక్షికంగా, బుద్దికుశలతో ఇతరులవైపు చూడవలసి ఉంటుంది. వారి ప్రవర్తన వినాశనకరమైనదని, ప్రతికూలమైనదని తెలుసుకోవడానికి కోపంతో ఉన్న వారికి నచ్చచెప్పడం ముఖ్యమైన ముందడుగు వంటిది.
వారి ఆరోగ్యంపైనా మరియు వారి కుటుంబం పైనా పడే దీని ప్రభావాలను గురించి వారితో చర్చించండి. బయట నుండి వాస్తవాలను తమంతట తాము చూడడానికి ఇటువంటి వ్యక్తిని చేరదీయండి. కోపాన్ని నియంత్రీకరించడంలో, వేయవలసిన రెండో అడుగు వారి కోపిష్టి స్వభావానికి కారణాలను అర్థం చేసుకోవడం. ఇది ఒత్తిడికి కారణమయ్యే అంశాలతో పాటుగా ఒత్తిడిని కలుగుజేసే అవకాశాలతో కలిసి ఉంటుంది. తగినంత విశ్వాసాన్ని మరియు సౌహార్థ్రతను పెంపొందిం చుకోవడానికి కౌన్సెలర్ అనేక సార్లు సమావేశాలను నిర్వహించవలసి ఉంటుంది.