Followers

Thursday, 26 September 2013

గురు అను పదానికి అర్ధము ఏమిటి?


గురు అను మంత్రములో గు, ర, ఉ అను మూడు అక్షరములు వున్నవి.

గ అనునది విఘ్నేశ్వర బీజాక్షరము
ర అనునది అగ్నిబీజక్షరము
ఉ అనునది విష్ణుబీజాక్షరము

ఈ మూడు బీజాక్షరాలు చేరి "గురు" ఏర్పడింది.

శ్రీ గురు శ్లోకం
ఓం గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

Popular Posts