జనవరి - మార్చి-బాదం, ఆప్రీకాట్, చందనం నూనె మూడింటిని సమపాళ్లలో తీసుకొని చర్మానికి రాసుకొని అరగంట తరువాత కడిగేయండి. జిడ్డు పోయి చర్మం కాంతివంతంగా అవుతుంది.
-మీరు పొడి చర్మంతో బాధ పడుతున్నారా? అయితే 2 టీ స్పూన్ల బాదం పొడి, 1 టీ స్పూన్ క్రీమ్, 5 మెత్తగా చేసిన అత్తి పండ్లు తీసుకొని అన్నిటిని కలిపి ముద్దలా చేసి మొఖానికి పట్టించి ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయండి.
-కమలాపండు తొనలను ఎండబెట్టి వాటిని పొ చేయండి. 1 టీ స్పూన్ కమలాపండు తొనల పొడి, బాదం పొడి, ఓట్మీల్, తేనెను కలిపి ముద్దలా చేసి దాంట్లో కొన్ని రోజ్‌వాటర్‌ను కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి. ఆ తర్వాత చన్నీళ్ళతో కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కాంతివంతం అవుతుంది.
-మీది కాంబినేషన్ స్కిన్ అయితే.. మీ కళ్ళకు, బుగ్గలకు, మెడ భాగంలో బాదం నూనెను, నుదుట, ముక్కు, గడ్డంకు రోజ్‌వాటర్‌ను క్రమం తప్పకుండా అపె్లై చేస్తే మొఖం మృదువుగా, కాంతివంతంగా అవుతుంది.
-3 మొత్తగా చేసిన అత్తి పండ్లను, 1 టీ స్పూన్ గోధుమ పిండి, తేనె, ఒక గుడ్డు, సగం నిమ్మకాయ రసం అన్నింటిని సరిగా కలిపి మొఖానికి, మెడకు పట్టించి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరు నీటితో కడిగేయండి.
-శరీర మసాజ్ కోసం నువ్వుల, చందనపు నూనెలను కలిపి మసాజ్ చేస్తే చర్మానికి ఎంతో మంచిది.
-చలికాలంలో వెంట్రుకలు రాలడం, తెగిపోవడం, చుండ్రు ఎక్కువగా ఉంటుంది. ముందు కొబ్బరి నూనెతో పాటు నిమ్మకాయ రసాన్ని కలిపి మీ జుట్టుకు మర్దనా చెయ్యండి. తరువాత టవల్ని వేడి నీళ్ళలో ముంచి తలకు చుట్టేయండి. ఆవిరి పట్టించడం ఎంతో మంచిది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు.
-ముందు షాంపూతో వెంట్రుకలను కడిగేయండి. 2గంటల తరువాత 2 టీస్పూన్ల ఉసిరి, శీకాయ్, ఫెనుక్షిగీక్, లీకరిస్ (యష్ఠి మధుకం), 2గుడ్లును కలిపి ముద్దలా చేసి దీన్ని వెంట్రుకల మొదళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట పాటు ఆరనివ్వాలి. తరువాత షాంపూతో కడిగేయండి. ఇది జుట్టుకి మంచి కండీషనర్‌లా పని చేస్తుంది.
ఏప్రిల్ -జూన్-2 టీస్పూన్స్ ఓట్మీల్, 1టీస్పూన్ చందనపు పొడి, తేనె, నిమ్మకాయపొడి, గుడ్డులోని తెల్లసొన కలిపి ముద్దలా చేసి మీ చేతులకు, కీళ్ళకు, వేళ్ళ మధ్యలో సమానంగా పట్టించి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. చిక్కని పాలతో ఆరిన దానిపై రుద్దాలి. తర్వాత చన్నీటితో కడిగేయండి. దీంతో చేతులు మృదువుగా చిన్న పిల్లల చర్మంలా తయారవుతుంది.
-మెడ, వీపు భాగానికి బాడీలోషన్‌ను ఎప్పటికీ మరువకూడదు. మీకు ప్రకృతి సిద్ధమైన లోషన్ కావాలంటే.. మందార, లావెండర్, ఆప్రికాట్ నూనెలను కలిపి మర్దన చేస్తే సరిపోతుంది. ఇది చర్మని మృదువుగా చేయడమే కాక సూర్య కాంతి నుంచి కూడా కాపాడుతుంది.
జూలై - సెప్టెంబర్-ఈ కాలంలో రుతుపవానల వల్ల చర్మం కాంతి తగ్గిపోతుంది. అందుకని ఎక్కువగా రోజ్ వాటర్, దోసకాయరసం, పుదీనారసం తాగడం మంచిది. మొఖానికి చల్లదనాన్ని ఇచ్చే పండ్ల నుంచి తయారుచేసిన మాస్క్‌లను ఉపయోగించండి. 5 మెత్తగా చేసిన రేగు పండ్లను, 2 టీస్పూన్స్ గోధుమ పిండి, 1 గుడ్డు కలిపి మొఖానికి, మెడకు పట్టించి 10 నిమిషాలు ఆరనివ్వాలి. ఆరిన తరువాత రోజ్ వాటర్‌తో కడిగేయండి.
-మీది టాన్ చర్మం అయితే.. 2 పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్‌లో 20 నిమిషాల పాటు ఉంచి, 4 టీస్పూన్స్ తేనెలో ముక్కలను ముంచి వాటితో మొఖానికి మసాజ్ చేసి 5 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చన్నీళ్ళతో కడిగేయండి.
-నిర్జ్జీవంగా లేదా ఆయిలీగా ఉండే జట్టుకి సగం గ్లాస్ డికాషన్, సగం గ్లాస్ బీర్, నిమ్మకాయరసం, ఆరెంజ్ జ్యూస్‌ను కలిపి షాంపూ చేసిన తరువాత జుట్టుకు పట్టించి అరనివ్వాలి. దీంతో జుట్టు అందంగా, సిల్కీగా అవుతుంది.
-పొడిబారిన జుట్టు కోసం.. సగం గ్లాస్ డికాషన్, 1టీస్పూన్ తేనె, 1 కప్ క్యారట్ జ్యూస్ షాంపూ చేసిన తర్వాత జుట్టుకు పట్టించి ఆరనివ్వాలి.
-స్నానం చేసిన తరువాత చివర్లో సగం బకెట్ నీళ్ళలో 10 చుక్కల సిట్రస్ లేదా జాస్మిన్ అయిల్ను కలిపి చేస్తే.. స్ప్రేలు కొట్టే బాధ తప్పుతుంది.
అక్టోబర్ - డిసెంబర్చలికాలంలో బాదం, అత్తిపండ్లు తినడం మొదలు పెట్టండి. ఇవి మీ శరీరానికి పోషణ, యాంటీ ఆక్సిడెంట్స్‌ను ఇస్తాయి.
-ప్రతిరోజూ వెంట్రుకలకు ఆయిల్ మసాజ్ చేయండి. మహావూబింగరాజ్ను టర్బన్ థెరపీలా ఉపయోగించుకోవచ్చు.
-చర్మాన్ని తేనెతో మసాజ్ చేస్తే మృదువుగా అవుతుంది.
-మయోనేస్ను మీ వెంట్రుకలకు హేర్ మాస్క్‌లా వేసుకుని అర గంటసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపూ చేయాలి.
-పొడిబారిన శరీరానికి సమువూదపు ఉప్పు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. 4టీ స్పూన్ల సమువూదపు ఉప్పు, 5 చుక్కల ఆలివ్ నూనె, చందనం నూనె, లేకపోతే నిమ్మకాయ నూనె కలిపి వాడితే మంచిది.