ముక్కు మీద - కోపము,వ్యాపార దక్షిత, కుడికన్ను -అనుకూల దాంపత్యము , ఎడమకన్ను -స్వార్జిత ధనార్జన ,నుదిటి మీద -మేధావి, ధనవంతులు, గడ్డము- విశేష ధనయోగము, కంటము- ఆకస్మిక ధన లాభము, మెడమీద -భార్య ద్వారా ధన యోగము, మోచేయి -వ్యవసాయ రీత్యా ధన లబ్ది , కుడిచేయి మణికట్టు నందు - విశేష బంగారు ఆభరణాలు ధరించుట, పొట్ట మీద -భోజన ప్రియులు, పొట్టక్రింద -అనారోగ్యం ,కుడి తొడ - ధనవంతులు, ఎడమ తొడ -సంభోగము, ధనలాభములు, చేతిబ్రొ టనవ్రేలు -స్వతంత్ర విద్య, వ్యాపారము, కుడిచేయి చూపుడు వ్రేలు - ధన లాభము, కీర్తి, పాదముల మీద - ప్రయాణములు, మర్మ స్థానం - కష్ట సుఖములు సమానం
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Followers
Friday, 22 March 2013
పుట్టు మచ్చల ఫలితములు (Puttumachalafalithalu)
ముక్కు మీద - కోపము,వ్యాపార దక్షిత, కుడికన్ను -అనుకూల దాంపత్యము , ఎడమకన్ను -స్వార్జిత ధనార్జన ,నుదిటి మీద -మేధావి, ధనవంతులు, గడ్డము- విశేష ధనయోగము, కంటము- ఆకస్మిక ధన లాభము, మెడమీద -భార్య ద్వారా ధన యోగము, మోచేయి -వ్యవసాయ రీత్యా ధన లబ్ది , కుడిచేయి మణికట్టు నందు - విశేష బంగారు ఆభరణాలు ధరించుట, పొట్ట మీద -భోజన ప్రియులు, పొట్టక్రింద -అనారోగ్యం ,కుడి తొడ - ధనవంతులు, ఎడమ తొడ -సంభోగము, ధనలాభములు, చేతిబ్రొ టనవ్రేలు -స్వతంత్ర విద్య, వ్యాపారము, కుడిచేయి చూపుడు వ్రేలు - ధన లాభము, కీర్తి, పాదముల మీద - ప్రయాణములు, మర్మ స్థానం - కష్ట సుఖములు సమానం
Tags
- ఆరోగ్య చిట్కాలు ( Health Tips )
- కార్తిక పురాణం (Karthika Puranam)
- గజేంద్రమోక్షము - Gajendra Mokshamu
- తిరుప్పావై పాశురములు
- దేవాలయాలు (Temples)
- ధర్మ సందేహాలు (Dharma sandehalu)
- నామ రామాయణం (Nama Ramayanam)
- పండుగలు (Festivals)
- పురాణాలు(Puranalu)
- భక్తి కి సంబంధిన అంశాలు (About Bhakti)
- మణి ద్వీప వర్ణన(Mani Dweepa Varnana)
- విక్రమార్క కధలు (సాలభంజిక కధలు)-Vikramarka (Salabanjika)kadalu
- శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం ( Anjaneya Swamy Mahatyam)
- శ్రీ కృష్ణ భగవానుడు కోసం (About Lord Krishna)
- శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం
- శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం
- శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం
- శ్లోకాలు (Slokalu)
- హిందూ ధర్మం (Hindu dharmam)