Followers

Thursday, 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం పన్నెండవ అధ్యాయం



శ్రీశుక ఉవాచ
కుశస్య చాతిథిస్తస్మాన్నిషధస్తత్సుతో నభః
పుణ్డరీకోऽథ తత్పుత్రః క్షేమధన్వాభవత్తతః

కుశుని యొక్క కుమారుడు అతిథి, ఆ వరుసలో

దేవానీకస్తతోऽనీహః పారియాత్రోऽథ తత్సుతః
తతో బలస్థలస్తస్మాద్వజ్రనాభోऽర్కసమ్భవః

సగణస్తత్సుతస్తస్మాద్విధృతిశ్చాభవత్సుతః
తతో హిరణ్యనాభోऽభూద్యోగాచార్యస్తు జైమినేః

అలా హిరణ్యనాభుడు జైమిన్ శిష్యుడు

శిష్యః కౌశల్య ఆధ్యాత్మం యాజ్ఞవల్క్యోऽధ్యగాద్యతః
యోగం మహోదయమృషిర్హృదయగ్రన్థిభేదకమ్

యాజ్ఞ్యవల్క్యుడి వలన ఆధ్యాత్మ జ్ఞ్యానన్ని పొందాడు. 

పుష్పో హిరణ్యనాభస్య ధ్రువసన్ధిస్తతోऽభవత్
సుదర్శనోऽథాగ్నివర్ణః శీఘ్రస్తస్య మరుః సుతః

పుష్యుడు అతని కుమారుడు

సోऽసావాస్తే యోగసిద్ధః కలాపగ్రామమాస్థితః
కలేరన్తే సూర్యవంశం నష్టం భావయితా పునః

మరు అనే వాడు యోగములో సిద్ధుడు. కలియుగం కాగానే కృతయుగం ప్రవేశించినపుడు ఈ మరు అనే వాడు నశించిన సూర్యవంశాన్ని మళ్ళీ ప్రవర్తింపచేస్తాడు 

తస్మాత్ప్రసుశ్రుతస్తస్య సన్ధిస్తస్యాప్యమర్షణః
మహస్వాంస్తత్సుతస్తస్మాద్విశ్వబాహురజాయత

ఇతను కుమారుడు ప్రసుశ్రుతడు

తతః ప్రసేనజిత్తస్మాత్తక్షకో భవితా పునః
తతో బృహద్బలో యస్తు పిత్రా తే సమరే హతః

బృహద్బలుడు నీ తండ్రి (అభిమన్యువు) చేత యుద్ధములో మరణించాడు. 

ఏతే హీక్ష్వాకుభూపాలా అతీతాః శృణ్వనాగతాన్
బృహద్బలస్య భవితా పుత్రో నామ్నా బృహద్రణః

వీరంతా ఇక్ష్వాకు వంశములో గడచిన రాజులు. ఇక రాబోయే వంశములో వారి గురించి చెబుతాను విను. బృద్బలునికి బృహద్రణుడనే కుమారుడు

ఊరుక్రియః సుతస్తస్య వత్సవృద్ధో భవిష్యతి
ప్రతివ్యోమస్తతో భానుర్దివాకో వాహినీపతిః

సహదేవస్తతో వీరో బృహదశ్వోऽథ భానుమాన్
ప్రతీకాశ్వో భానుమతః సుప్రతీకోऽథ తత్సుతః

భవితా మరుదేవోऽథ సునక్షత్రోऽథ పుష్కరః
తస్యాన్తరిక్షస్తత్పుత్రః సుతపాస్తదమిత్రజిత్

బృహద్రాజస్తు తస్యాపి బర్హిస్తస్మాత్కృతఞ్జయః
రణఞ్జయస్తస్య సుతః సఞ్జయో భవితా తతః

తస్మాచ్ఛాక్యోऽథ శుద్ధోదో లాఙ్గలస్తత్సుతః స్మృతః
తతః ప్రసేనజిత్తస్మాత్క్షుద్రకో భవితా తతః

రణకో భవితా తస్మాత్సురథస్తనయస్తతః
సుమిత్రో నామ నిష్ఠాన్త ఏతే బార్హద్బలాన్వయాః

సుమిత్రుడనే వాడు చివరి రాజు. వీరందరూ ఇక్ష్వాకు వంశము యొక్క రాజులు. 

ఇక్ష్వాకూణామయం వంశః సుమిత్రాన్తో భవిష్యతి
యతస్తం ప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్స్యతి వై కలౌ

కలియుగములో సుమిత్రునితో ఇక్ష్వాకు వంశం ముగుస్తుంది.

Popular Posts