కుల గోత్రాలు ఆ కులం గుణాలను లక్షణాలను ,అనువంశిక శరీర మానసిక ధర్మాలను నిర్నయిస్తాయి .
కులానికి ఒక నిర్దిష్టమైన జన్యు సంపద ఉంటుంది ., అలాగే గోత్రానికి ,ఇంటి పేరుని బట్టి ఒక ప్రత్యేక మైన జన్యు సంపద ఉంటుంది .
అందుకే మన పూ ర్వీకులు , మను ధర్మ శాస్త్ర వేత్తలు ,ఋషులు, కుల గోత్రాలకు అంతగా ప్రాముఖ్యతనిచ్చారు .
ఒక జాతి లేదా వంశ సంపదలో జన్యు సంపద అతి ముఖ్య మైనది . ఆ జన్యువులు కల్తీ కాకుండా ఎ న్నో
నియమాలు ,కట్టు బాట్లు పెట్టి వర్న వ్యవస్థ ఏర్పర చారు .
జీవ వైవిధ్యం , జీవ సంపద రక్షణ , వ్యాధులు లేని ఆరోగ్య మైన మనిషి జాతి ప్రవర్ధనం , ప్రకృతిని కాపాడు కోవాలనే
దీక్ష - ఇవీ కుల గోత్రాల పరమార్ధం . జన్యు వారసత్వాన్ని కాపాడు కోవటం అతి ముఖ్యమైన విధి .
తర్వాత కాలంలో కుల వ్యవస్థ ర క రకాల వెర్రి తలలేసి మానవుల మధ్య చిచ్చు పెట్టే ఆయుధంగా మారింది .
మనుషులను గుంపులుగా విడదీస్తుంది .కులం కత్తి లాంటిది .
మంచికీ , చెడుకి ఎలాగైనా వాడుకొనే శక్తి కులానికి ఉంది .
కులాన్ని మారనాయుధంగా వాడు కొంటే ఎన్ని అనర్ధాలు కలుగుతాయో మనందరికీ తెలుసు .
అలాగని కుల వ్యవస్థను విడనాడినా ప్రయోజనం శూ న్యం .
మనిషులను విడ దీయటానికి మతమో , వర్గమో ఎదో ఒకటి మనిషి ఎన్నుకొంటాడు .