Followers

Wednesday, 9 October 2013

వధువు ,వరుడు వెంట ఏడు ఆడుగులు ఎందుకు నడుస్తుంది



హిందూ వివాహవిధుల లో  ప్రధానమైనధీ .సప్తపధీ(ఏడు  అడుగులు ).దేనీ తరువాతే వధువు వరుడు  భార్య భర్తలు గా పరిగణీoచ భడతారు .వరుడు తనతో పాటు వధువు ను అగ్నీ హొత్రంనీకీ తూర్పునకు గానీ ,ఉత్తరానీకి  గానీ  కుడి కాలు ముందుగా  పేడుతు  ఏడు  అడుగులు  నడిపించాలి.ఈ  ఏడు  అడుగులకి  ఒకొక అర్ధం ఉంది .

             ఒకటవ  అడుగు = దేవుడా  సమృదిగా  ఆహరం సమకూర్చు  గాక

             రెండోవ  అడుగు=  ఆరోగ్యం , భలం ప్రసాదించు గాక

             మూడవ అడుగు =పూజలు ,వ్రతాలు  ఆచరించే శక్తీ నీ ప్రసాదించు గాక

             నాలుగోవ అడుగు=సిరి సంపదలు ,సుఖాలూ అందచేయు  గాక

             ఐదవ  అడుగు = పశుసంపతీ నీ  ప్రసాదించు గాక

             ఆరోవ అడుగు= జీవితం లో  పంచభూతాలు  సానుకూలం గా  ఉంటూ  ఆనందానీ పంచి ఇచు గాక

             ఎడవ  అడుగు= జీవనా  విదులను నిర్వహించటంలో సమర్ధతను  ఇచ్హు గాక

 సప్తపది చట్టరీత్య  కూడా ముఖ్యం .ధీనీ తరువాతే హిందూ  వివాహo చట్టరీత్యా చెల్లినట్లు అవుతుంది .ఈ  సప్తపది తంతు ముగెసిన తరువాత భార్యకు ,భర్త ఇంటి పేరు ,గోత్రం  సంక్రమిస్తాయి.

                                                  వివాహ  విధానంలొ ఓక భాగం సప్తపది .వివాహ కార్యక్రమం పూర్తి అయిన  తరువాత వధువరుల ఇద్దరి కొంగులు ముడి వేసీ ,వధువు చిటికిన వేలును వరుడు పట్టుకునీ అగ్నిహోత్రంనీ  కీ ప్రదషన చేస్తు ఏడు అడుగులు నడవడానీ సప్తపది .అంటారు . వధువరులు ఇద్దరు జీవితంఅంతా కలిసి సుఖవంతమైన జీవితాని అనుభవించాలనీ ఉద్దస్యము తో ఆతి పవిత్రమైన అగ్నీ చూటూ మొట్ట మొదట కలసి ప్రధషణ చేయీస్తారు .ఈ ఎడు అడుగులు  నడవడంలో ఆంతర్యం ఎమీటే  ఆనగా -మొదటి  ఆడుగు  వల్ల అన్నం ,రెండోవ అడుగు వల్ల  బలం ,మూడోవా అడుగు వల్ల మంచి కార్యాలు ,నాలుగోవా అడుగు  వల్ల సౌఖ్యం ,ఐదొవ ఆడుగు  వల్ల పశు సమృది .అరవ  అడుగు వల్ల ఋతుసంపదలు ,ఎడోవ అడుగు  వల్ల ఎడుగురు హోతలు లభించేటట్లు  చూడమనీ  వధూవరులు  చేత దేవుడు నీ ప్రాదింప చేయడం .

Popular Posts