Followers

Thursday, 4 April 2013

దేవాలయాల్లో తల నీలాలు ఎందుకు సమర్పిస్తారు?

బ్రతుకు జీవన పోరాటంలో మనం చెప్పే అబద్ధాలకు, చిన్న మోసాలకు అంతే ఉండదు.  మనావుడు చేసే సర్వ కర్మల పాపఫలం  వెంట్రుకలను చేరుతుంది. అందుకే పాపాలకి నిలయమైన వెంట్రుకలను స్వామికి సమర్పించి, స్వామి ఇంతవరకు పాపాలను వదిలేస్తున్నాను. ఇకపై  మంచిగా, ధర్మంగా, న్యాయంగా ఉంటానని చెప్పడమే తలనీలాలు ఇవ్వడము.

Popular Posts